వినాయకుడి అద్దె విగ్రహాలకు మంచి డిమాండ్ || Good Demand For Rent Statues Of Lord Ganesha In Bangalore

Oneindia Telugu 2019-09-11

Views 1.1K

There is a good demand for rent statues of Lord Ganesha in Bangalore.Some stalls giving Ganesha statue for rent in Bengaluru. Only big size Ganeshas are been given to rent.Vinayaka & Company is leasing lakhs worth of statues.
#rent
#bengaluru
#bbmp
#youth
#LordGanesha
#statues
#Vinayaka&Company

వినాయక చవితి పండుగ సందర్బంగా వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేసి తరువాత ఊరేంగిపుగా తీసుకెళ్లి జై గణేష్ మహారాజ్ కి జై అంటూ నీళ్లలో నిమజ్జనం చేస్తుంటారు. అయితే ట్రెండ్ మారింది. వినాయుడిని ప్రతిష్టించి పూజలు, పునస్కారాలు చేసిన తరువాత ఊరేగింపుగా తీసుకెళ్లి అంగడిలో వాపస్ ఇస్తున్నారు. బెంగళూరులో అద్దె వినాయకుడి విగ్రహాలకు మంచి డిమాండ్ వచ్చింది. బెంగళూరులో ఈ కొత్త ట్రెండ్ సెట్ చేశారు.

Share This Video


Download

  
Report form