Sakshi Dhoni Rubbishes Reports Of MS Dhoni's Retirement,Tweets 'It's All Rumours'

Oneindia Telugu 2019-09-13

Views 146

MS Dhoni's wife Sakshi Dhoni has rubbished the reports of her husband's retirement from international cricket and called them mere rumours. Clearing the air over Dhoni's future in international cricket, Sakshi took to her Twitter handle and wrote, "It's all rumours." Earlier, chairman of selectors for Indian Cricket team MSK Prasad had also flayed the speculations of veteran India cricketer's retirement news floating in the media.
#SakshiDhoni
#DhoniRetirement
#Dhoni
#Retirement
#Rumours
#viratkohli
#bcci
#mskprasad


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం చేసిన ఓ ట్వీట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించడానికి గురువారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశాడనే వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి.ఇప్పటికే జట్టు మేనేజ్‌మెంట్‌కు తన నిర్ణయాన్ని చెప్పేశాడని... గురువారం తన నిర్ణయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై ధోని సతీమణి సాక్షి ధోని స్పందించారు. ధోని రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలు రూమర్స్ అంటూ కొట్టిపారేశారు. ఈ మేరకు సాక్షి ట్వీట్‌ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS