Chittor V. Nagaiah Biography || చిత్తూరు నాగయ్య' గారి బయోగ్రఫీ

Filmibeat Telugu 2019-09-16

Views 1

Chittoor V. Nagaiah was a multilingual Indian film Actor, Thespian, Composer, Director, Producer, Writer and Playback Singer from Chittoor, Andhra Pradesh, India. Indian film journalist and the editor of Film India, Baburao Patel, described Nagiah as The Paul Muni of India.
#ChittorVNagaiah
#ChittorNagaiah
#ChittorNagaiahmovies
#ChittorNagaiahsongs
#NTR
#ANR
#yogivemanamovie
#bhaktapotanamovie
#vandematarammovie
#sumangalimovie
#padmasriaward
#tollywood


తెలుగు సినిమా గమనం ప్రారంభమైన తొలినాళ్లలో ఎందరో నటీనటులు చిత్ర సీమకు రావడం, ఆపై నటులుగా మంచి పేరు సంపాదించడం జరిగింది. అయితే ఆ విధంగా అప్పట్లో నటుడిగా పరిచయమైన పద్మశ్రీ చిత్తూరు నాగయ్య గారు నటుడిగా ఒక్కోమెట్టు ఎక్కుతూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నటుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించారు. 1904, మార్చి 28న చిత్తూరు జిల్లాలో రామలింగ శర్మ, వెంకట లక్ష్మాంబ దంపతులకు నాగయ్య జన్మించారు. ఆయన అసలు పేరు 'ఉప్పలదడియం నాగయ్య శర్మ'. ఆయన బాల్యం అంతా చిత్తూరు జిల్లాలోనే సాగింది, అప్పట్లో నాగయ్య గారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి స్కాలర్షిప్ తో చదువుకోవడం, ఆపై తన డిగ్రీ చదువును కూడా అదే జిల్లాలో పూర్తి చేయడం జరిగింది. చదువుల అనంతరం ఒక గవర్నమెంట్ ఆఫీసులో కొన్నాళ్లపాటు క్లర్క్ గా పనిచేసిన నాగయ్య గారు, ఆపై కొన్నాళ్ళు ఆంధ్ర పత్రిక తరపున జర్నలిస్ట్ గా కూడా పనిచేయడం జరిగింది. ఇక అప్పట్లో మహాత్మా గాంధీ, మరియు జవహర్ లాల్ నెహ్రు గారి భావాలను ఎంతో ఇష్టపడే నాగయ్య గారు, వారి అడుగుజాడల్లో నడిచి 1930 నాటి దిండి ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS