Kamal Haasan Warned Over The Imposition Of Hindi On The Nation| కేంద్ర ప్రభుత్వాన్నిహెచ్చరించిన కమల్

Oneindia Telugu 2019-09-17

Views 485

As Union Home Minister Amit Shah's comments on Hindi as the national language of India continue to create an uproar, another South politician has raised their voice to stop Hindi imposition.In a video uploaded by actor-turned-politician Kamal Haasan, he has said another language agitation will take place, which will be much bigger than the Jallikattu in Tamil Nadu.
#KamalHaasan
#Hindi
#Nation
#india
#modi
#mothertongue
#Tamil
#tamilnadu
#jallikattu
#amithshah
#bjp
#oneNationonelanguage
#oneNationmanylanguages

హిందీ భాషను తమపై రుద్దడానికి ప్రయత్నించవద్దని మక్కళ్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హిందీ భాషను తమిళ ప్రజలపై రుద్దితే మాత్రం జల్లికట్టును మించిన ఉద్యమం చూడాల్సి వస్తుందని ఆయన కమల్ అన్నారు. అన్ని భాషలను గౌరవిస్తామని అయితే తమ మాతృభాష ఎప్పటికీ తమిళమే అని అన్నారు. జల్లికట్టు కోసం జరిగింది కేవలం ఒక నిరసన మాత్రమే అని. అయితే భాషను కాపాడుకునేందుకు మహా ఉద్యమమే జరుగుతుందని అని హెచ్చరించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS