IND vv SA,2nd T20 : Virat Kohli Shatters Stumps In Anger During 2nd T20I Against South Africa

Oneindia Telugu 2019-09-20

Views 990

IND V SA 2019, 2nd T20: Indian skipper Virat Kohli vented out his frustration on the stumps after a wobbly fielding effort from Washington Sundar in the second T20I in Mohali on Wednesday.
#indvssa2019
#indvsa2ndT20
#ViratKohli
#rishabpanth
#rohitsharma
#ICCWorldT20
#cricket

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కి కోపం వచ్చింది.. కోపాన్ని తట్టుకోలేక స్టంప్స్ ను గట్టిగా తన్నాడు.. అసలెందుకు కోహ్లీకి కోపం వచ్చింది. స్టంప్స్ ను ఎందుకు తన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.. మొహాలీలోని స్టేడియంలో బుధవారం భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ జరిగింది కదా..ఆ మ్యాచ్ లో మన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహానికి గురయ్యి..చాలా రోజుల తరువాత మైదానంలో విరాట్ కోహ్లీ మరోసారి తన దూకుడిని ప్రదర్శించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS