Mukesh Ambani Son Akash Ambani and Shloka Mehta's Wedding invitation Card

Webdunia Telugu 2019-09-20

Views 3

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంట మరో పెళ్లి సందడి జరుగనుంది. ముఖేశ్ - నీతా దంపతుల ముద్దుస తనయుడు ఆకాశ్ పెళ్లి వచ్చే నెల 9వ తేదీన అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈయన శ్లోకా అనే యువతిని పెళ్లాడనున్నాడు. ఈ పెళ్లి కోసం ముఖేశ్ కుటుంబం ముద్రించిన పెళ్లి పత్రిక అదిరిపోయింది. ఈ పెళ్లి పత్రికే ఇలావుంటే వివాహం మరెంత ఘనంగా నిర్వహిస్తారోనని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. #AkashAmbani #ShlokaMehta #WeddingCard

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS