12-05-2019 నుంచి 18-05-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు, మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం , ఈ వారం ఆశాజనకం. కష్టం ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆహ్వానం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఓర్పుతో పనులు పూర్తి చేస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పరిచయాలు బలపడతాయి. సంతానం చదువులపై దృష్టి పెడతారు. #RasiPhalalu #WeeklyPredictions #May11