Chandrayaan-2 Launch, India’s Moon Mission Lift-off at 2.43 pm July 22nd

Webdunia Telugu 2019-09-20

Views 0

Chandrayaan-2 Launch, India’s Moon Mission Lift-off at 2.43 pm July 22nd, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-2 ప్రయోగాన్ని సోమవారం చేపట్టనుంది. ఇందుకోసం ఆదివారం కౌంట్‌డౌన్ ప్రారంభంకాగా, సోమవారం మధ్యాహ్నం 2.45 గంటలకు నింగిలోకి వెళ్లనుంది. ఈ ప్రయోగానికి శ్రీహరికోటలోని షార్ సెంటర్ కేంద్రంగా ఉంది. జీఎస్ఎల్వీ మార్క్ 3ఎం1 రాకెట్ చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది.

Share This Video


Download

  
Report form