Blunder Mistake By A Popular Media Goes Viral || విజయ్ కి విజయ్ దేవరకొండ కి తేడా తెలీదా?

Oneindia Telugu 2019-09-20

Views 1

At Bigil's Audio Launch, Actor Vijay Takes Veiled Dig At Political Situation in Tamil Nadu.Speculations have been rife that Vijay may eventually enter politics. The actor, however, has remained silent so far, but continues to make indirect political references during his film’s audio launches.
#bigil
#vijay
#vijaydevarakonda
#worldfamouslover
#bigiliaudiolaunch
#nayanathara
#atlee
#arrahaman


తమిళ హీరో విజయ్‌, దర్శకుడు అట్లీది హిట్‌ కాంబినేషన్‌. ‘తెరి’, ‘మెర్సల్‌’ తర్వాత వీరిద్దరి కలయిలో వస్తున్న మూడో సినిమా ‘బిగిల్‌’ (అంటే... విజిల్‌, ఈల అని అర్ధం). శనివారం విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఇందులో ద్విపాత్రాభియనం చేస్తున్నారాయన. మైఖేల్‌, బిగిల్‌గా కనిపించనున్నారు. తెలుగులో ‘అదిరింది’గా విడుదలైన ‘మెర్సల్‌’ త్రిపాత్రాభినయం చేయగా... ‘పోలీస్‌’గా విడుదలైన ‘తెరి’లో మూడు షేడ్స్‌ ఉన్న పాత్ర పోషించారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ‘బిగిల్‌’కి ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకుడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS