Chandrababu Naidu Gets Notice To Vacate Official Residence| బాబు నివాసం కూల్చివేతకు వారం రోజులే సమయం

Oneindia Telugu 2019-09-21

Views 1

CRDA issued notices to Ex CM Chandra babu house in undavalli to demolish houe with in one week. Other wise CRDA it self demilish it. Now with these notices one again political controversy may arise.The State government, in not so many words, has asked former Andhra Pradesh Chief Minister and Telugu Desam Party (TDP) national president N. Chandrababu Naidu to vacate his house by pasting a notice at his official residence saying it was an illegal construction, as it was located within 100 m from Krishna river.
#ChandrababuNaidu
#Residence
#CRDA
#Lingamaneniramesh
#undavalli
#jagan
#tdp
#yrscp
#prajavedika

ఉండవల్లి ప్రజావేదిక అక్రమ నిర్మాణమేనమని, అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రజావేదిక నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు.ప్రజావేదికను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజావేదిక కట్టారంటూ సీఆర్‌డీఏ నివేదిక ఇచ్చిందన్నారు. ప్రజావేదిక నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనమన్నారు.ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు.అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రజావేదిక భవనం నుంచే ప్రారంభించాలన్నారు.అనుకున్నదే తడవుగా...ప్రజా వేదికని కుల్చివేసారు అధికారులు.ఇప్పుడు ఇక చంద్రబాబు నివాసం వంతు వచ్చినట్టుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS