India Vs South Africa,3rd T20I:Unnecessary Pressure Being Put On Rishabh Pant: Ajit Agarkar

Oneindia Telugu 2019-09-22

Views 93

Former Indian cricketer Ajit Agarkar opined that unnecessary pressure is being put on the young shoulders of Rishabh Pant and feels that the ongoing criticisms raged at the youngsters are a bit too harsh. Pant is presently being criticised for his dipping T20I form where he has managed only 77 runs in his last six innings which includes five single-digit scores.
#IndiavsSouthAfrica3rdT20I
#southafricatourofindia2019
#ajitagarkar
#rishabhpant
#viratkohli
#bangaluru
#chinnaswamystadium
#Ravishastri
#unnecessarypressure

ఎంతో నైపుణ్యం కలిగిన టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌పై విమర్శలు రావడం నమ్మలేకపోతున్నా. పంత్‌పై అనవసర ఒత్తిడి పెరుగుతుంది, అది అతని ఆటపై ప్రభావం చూపుతుందని మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌ పేర్కొన్నాడు. పంత్ ప్రస్తుతం టీ20లో పరుగులు చేయలేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వెస్టిండీస్‌ సిరీస్‌లో తనకు అలవాటైన చెత్త షాట్లకు ఔటైన సంగతి తెలిసిందే. పంత్ తన చివరి ఆరు ఇన్నింగ్స్‌లలో కేవలం 77 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఐదు సింగిల్ డిజిట్ స్కోర్‌లు ఉన్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS