Amitabh Bachchan awarded Dadasaheb Phalke.Presented annually at the National Film Award ceremony, the Dadasaheb Phalke Award recognises 'outstanding contribution to the growth and development of Indian cinema.'Amitabh Bachchan has been the recipient of several government honours was last seen in director Sujoy Ghosh’s thriller Badla
#AmitabhBachchan
#DadasahebPhalkeAward
#chiranjeevi
#pawankalyan
#rajinikanth
#nagarjunaakkineni
#mohanlal
#syeraanarasimhareddy
#syeraa
భారతీయ సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఐదు దశాబ్దాలపాటు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలందించిన అమితాబ్ ను కేంద్ర ప్రభుత్వం..దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేవకర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ట్విట్టర్‌లో ఆయన ఏమన్నారంటే..రెండు తరాల సినీ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకొన్న లెజెండ్ అమితాబ్ బచ్చన్ ఏకగ్రీవంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనట్టు ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ వార్తతో యావత్ ప్రపంచం, అంతర్జాతీయ సమాజం సంతోషంలో మునిగిపోయింది. ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదలు అని ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు.