IND V SA 2019: During the third T20I of the ongoing South Africa’s tour of India in Bengaluru, India vice-captain Rohit Sharma was seen scolding fast bowler Navdeep Saini after he conceded a boundary off South Africa batsman Temba Bavuma.
#indvsa2019
#indvsa2ndT20
#ViratKohli
#rishabpanth
#rohitsharma
#ICCWorldT20
#cricket
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉంటాడో అందరికి తెలిసిన విషయమే. కీలక సమయంలో బౌలర్ ధారాళంగా పరుగులు ఇచ్చినా.. ఫీల్డర్ క్యాచ్ మిస్ చేసినా కూల్‌గా ఉంటాడు. అవసరమయితే ధోనీ ఆటగాళ్ల దగ్గరకు వెళ్లి సూచనలు ఇస్తుంటాడు. ప్రస్తుత జట్టులో ధోనీ తర్వాత అంతే కూల్‌గా ఉండే ఆటగాడు వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మ.