YSRCP Social Media Cadre Opposing The Joining Of TDP Leader Jupudi Prabhakar In The Party

Oneindia Telugu 2019-10-09

Views 17

YSRCP Social media cadre opposing the joining of TDP leader Jupudi Prabhajar in the Party. Jupudi Prabhakar strongly criticized to YS Jagan when he was in Telugu Desam Party and TDP Government. Now, He joined in the YSRCP. Jupudi contested as the MLA from Kondepi on behalf of the YCP in the 2014 elections. However, he lost to TDP candidate and joined the TDP. Jupudi Prabhakar Rao has been appointed as the Chairman of the SC Corporation. Off late, Jupudi has been avoiding party activities for some time after the recent TDP defeat in the last elections.
#Cmjagan
#ysrcp
#Judpudiprabhakar
#chandrababunaidu
#AkulaSatyanarayana
#TDP
#janasena
#andhrapradesh

ఒకే రోజు..అదీ విజయదశమి పండగ వేళ.. బ్యాక్ అండ్ బ్యాక్ గా చోటు చేసుకున్న రెండు సంఘటనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా క్యాడర్ కు హై ఓల్టేజీ షాక్ ఇచ్చాయి. దీని నుంచి తేరుకోలేకపోతోందా వింగ్. అధికారంలోకి వచ్చిన తరువాత తమను పట్టించుకోవట్లేదంటూ పార్టీ అగ్ర నాయకత్వంపై చిరాకును ప్రదర్శిస్తోన్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా క్యాడర్.. తాజాగా మంగళవారం చోటు చేసుకున్న రెండు ఉదంతాలతో మరింత అసహనానికి గురవుతోంది. ఒకటి- జూపూడి ప్రభాకర్ సొంత గూటికి చేరుకోవడం, రెండు- ఆటోల వెనుక థ్యాంక్యూ అనే స్టిక్కర్లను అతికిస్తోన్న వీడియో వెలుగులోకి రావడం. ఈ రెండు ఉదంతాలపై వైసీపీ సోషల్ మీడియా క్యాడర్ ను దిగ్భ్రాంతికి గురి చేశాయని అంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS