కర్రల సమరంలో నలుగురి పరిస్థితి విషమం

Oneindia Telugu 2019-10-09

Views 45

The annual Banni Utsavam at Devaragattu village in Kurnool district witnessed a violent fight , where more than 60 people were injured in a stick fight on Tuesday. Four of them are reported to be in a critical condition and have been taken to the government hospital at Adoni.
#BanniFestival
#devaragattu
#kurnool
#Adoni
#4People
#StickFight
#BanniUtsavam
#AndhraPradesh

కర్రలు లేచాయి. తలలు పగిలాయి. బన్నీ ఉత్సవం ఎప్పటిలాగే ఈసారి కూడా రక్తసిక్తమైంది. తరతరాల ఆచారమంటూ కొనసాగుతున్న ఈ వేడుక సంబరాల్లో 11 గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టుకుంటారు. దసరా పండుగ రోజు దేవరగట్టు కొండ దగ్గర బన్నీ ఉత్సవం రణరంగం తలపిస్తుంది. అదే క్రమంలో ఈ విజయదశమికి కూడా ప్రజలు ఒక్క దగ్గర చేరి కర్రల సమరానికి సై అన్నారు. ఆ క్రమంలో 60 మందికి పైగా గాయపడ్డారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా మారింది. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS