IND VS SA 2019,2nd Test: Team India dominated on day two of the second Test match against South Africa. After declaring their first innings at 601/5, Indian bowlers scalped three Proteas wickets at the Maharashtra Cricket Association (MCA) Stadium here on Friday. While addressing a press conference, Batsman Mayank Agarwal said, “I think the partnership between Virat and Jadeja was fabulous.
#indvssa2019
#viratkohli
#rohitsharma
#ravindrajadeja
#mohammedshami
#mayankagarwal
#stevesmith
#cricket
#teamindia
పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ చేసారు. ఆటలో భాగంగా రెండో రోజైన శుక్రవారం విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే రెండో రోజు మ్యాచ్ అనంతరం మయాంక్ అగర్వాల్ కోహ్లీ - జడేజా భాగస్వామ్యంపై మాట్లాడారు.