SYRA Chiranjeevi lunch meeting with CM jagan creating curiosity in political and cine industry. Officials saying its only courtesy meeting. As per sources CM may propose new responsibility for Chiranjeevi to develop cine industry in AP.
#MegastarChiranjeevi
#YsJagan
#chiranjeevimeetsysjagan
#syeraa
#syeraanarasimhareddy
#ramcharan
#chiranjeevi
#pawankalyan
#ysrcongress
#ysrcp
#janasena
#andhrapradesh
#SyeRaaCollections
ముఖ్యమంత్రి జగన్ తో మరి కాసేపల్లో మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్నారు. ముఖ్యమంత్రితో తాను సమావేశం కావాలని..సమయం కేటాయించాలని కోరిన వెంటనే ముఖ్యమంత్రి ఆయనకు ఫోన్ చేసి లంచ్ కు రావాలని ఆహ్వానించారు. దీంతో ఈ రోజు మధ్నాహ్నం ఒంటి గంటకు తాడేపల్లిలోనే ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈ విందు భేటీ జరగనుంది. సచివాలయం అధికారిక షెడ్యూల్ పూర్తి చేసుకొని 12.40 గంటలకు ముఖ్యమంత్రి సెక్రటేరియట్ నుండి తన నివాసానికి బయల్దేరనున్నారు. మధ్నాహ్నం 1.10 గంటలకు చిరంజీవి ఆయన తనయుడు రాం చరణ్ ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రితో జగన్ తో కలిసి లంచ్ మీటింగ్ లో పాల్గొంటారు. మోత్తం కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యత ముఖ్యమంత్రి జగన్ తన మంత్రి కన్నబాబుకు అప్పగించినట్లు తెలుస్తోంది. చిరంజీవి ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన సమయం నుండి భేటీ పూర్తయ్యే వరకూ చోటు చేసుకొనే చర్చలు..పరిణామాల పైన రాజకీయగానూ..సినీ ఇండస్ట్రీలోనూ ఉత్కంఠ నెలకొని ఉంది.