Irfan Pathan Set To make Acting Debut In Tamil Movie Starring Chiyaan Vikram

Filmibeat Telugu 2019-10-15

Views 1

Irfan Pathan, is currently part of the experts panel in the ongoing India vs South Africa Test series. He took to social media and announced the good news to his beloved fans across the country.He will be starring opposite South superstar Vikram,The movie will be directed by Ajay Gnanamuthu who has earlier directed films like Demonte Colony and Imaikkaa Nodigal.
#IrfanPathan
#ChiyaanVikram
#AjayGnanamuthu
#cricketersreesanth
#teamindiacricketer
#cricket

భారత స్టార్ పేస్‌ బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ వెండితెరపై అరంగేట్రం చేయబోతున్నాడు. తమిళ 'చియాన్‌' విక్రమ్‌తో కలిసి త్వరలో ఓ సినిమాలో ఇర్ఫాన్‌ పఠాన్‌ నటించబోతున్నాడు. ఈ విషయాన్ని ఇర్ఫానే స్వయంగా ట్విటర్‌లో తెలిపాడు. తమిళ యువ డైరెక్టర్ అజయ్‌ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంతో ఇర్ఫాన్‌ రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టనున్నాడు. ఇప్పటికే మరో బౌలర్ శ్రీశాంత్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS