Telangana High Court today suggested that Road Transport Corporation, RTC workers stop the Samme and go for talks with the Government.The court was hearing several petitions regarding ongoing RTC Samme. Making crucial comments on the ongoing RTC, the Court observed that people are suffering between the insistence of the government and the RTC unions.
#tsrtcsamme
#tsrtcnewstoday
#TelanganaHighCourt
#tsrtcJobs
#tsrtcnews
#Srinivasreddy
#surendergowd
#sandeep
#keshava rao
#iaspanel
#tsrtctaffDemands
#telanganacmkcr
#someshkumar
#tsrtcmdsunilsharma
#dasarafestival
#tsrtcjac
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు స్వస్తి పలకాలని, వారితో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయ సమ్మతం అవునో కాదో పక్కనబెడితే.. దసరా పండుగకు ముందు సమ్మె ప్రారంభించి ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురి చేశారని ఆర్టీసీ జేఏసీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ నెల 5 నుంచి సమ్మె మొదలైతే ఇప్పటివరకు చర్చలు జరిపేందుకు ఎందుకు చొరవ చూపలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.