Tollywood Sensation Vijay Deverakonda released Terminator: Dark Fate Telugu Version trailer. He said, Terminator brings my childhood back. He cherished his memories once again in this event.
#VijayDevarakonda
#TerminatorDarkFate
#TerminatorDarkFateTrailerlaunch
#jamescameron
#indiahamilton
#arnoldschhwarzeneggger
#tollywood
హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ నటించిన టర్మినేటర్: డార్క్ ఫేట్ చిత్రం నవంబర్ 1 రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. హాలీవుడ్ ప్రముఖుడు జేమ్స్ కామెరాన్ రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కాగా, తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ హాజరై ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడారు.