Bigg Boss 3 Telugu Fame Punarnavi Bhupalam Pics Goes Viral In Social Media.Bigg Boss Telugu 3 will witness the entry of the loved ones of all the contestants this week.
#Biggbosstelugu3
#punarnavibiggboss
#punarnavirahulbiggboss
#punarnavirahullove
#Punarnaviinterview
#Punarnavibhupalam
#rahulsipligunj
#bababhaskar
#sreemukhi
#varunsandesh
#alireza
#vithikasheru
#shivajyothi
#akkineninagarjuna
#sreemukhibigboss3
#maheshvitta
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నంత కాలం గార్డెన్ ఏరియా, కోర్ట్ యార్డ్, అక్కడున్న ఓ చెట్టు కింద పడుకుని మాట్లాడుకుంటూ ఉన్న పునర్నవి.. ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక స్వేచ్చగా విహరిస్తోంది. అక్కడ ఉండి తెలుగులో మాట్లాడి అలవాటైనా పునర్నవికి.. సోషల్ మీడియాలో లైవ్‌లోకి వచ్చి మాట్లాడుతూ.. ఎన్ని రోజులకు ఇంగ్లీష్‌లో మాట్లాడే అవకాశమొచ్చిందని సంబరపడింది