IND vs SA,3rd Test: MS Dhoni Set To Attend India vs South Africa 3rd Test In Ranchi| Oneindia Telugu

Oneindia Telugu 2019-10-18

Views 121

IND V SA 2019,3rd Test:MS Dhoni will be in attendance at the Jharkhand State Cricket Association (JSCA) stadium when India take on South Africa in the third and final Test in Ranchi starting from October 19. The JSCA had invited him to attend the match and the former India captain has given his nod for the same.
#indvsa2019
#msdhoni
#viratkohli
#kuldeepyadav
#rohitsharma
#wriddhimansaha
#ravindrajadeja
#mohammedshami
#ishantsharma
#cricket

మూడు టెస్ట్ మ్యాచ్‌ల ఫ్రీడమ్ సిరీస్‌లో భాగంగా అక్టోబర్ 19 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య చివరిదైన మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. రాంచీ వేదికగా జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (జెఎస్‌సిఎ) స్టేడియంలో శనివారం ప్రారంభం కానున్న మూడో మ్యాచ్‌కు భారత మాజీ కెప్టెన్, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ హాజరుకానున్నారు. మూడో టెస్ట్ తొలి రోజే మ్యాచ్ చూడడానికి ధోనీ మైదానానికి వస్తున్నాడని సమాచారం తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS