IND V SA 2019,3rd Test:Rohit Sharma broke the record for most sixes scored by a batsman in a Test series as he took the attack to South Africa off-spinner Dane Piedt en route to his 6th Test hundred in Ranchi on Saturday.
#indvsa2019
#rohitsharma
#viratkohli
#WriddhimanSaha
#kuldeepyadav
#ravindrajadeja
#mohammedshami
#ishantsharma
#cricket
#teamindia
రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 39 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్ శర్మ సెంచరీతో ఆదుకున్నాడు. ఈ సిరీస్‌లో రోహిత్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం.
మొత్తంగా టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇది 6వది కావడం విశేషం. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, పటౌడీల సెంచరీల రికార్డుని రోహిత్ శర్మ సమం చేశాడు. ధోని 90 టెస్టుల్లో 6 సెంచరీలు నమోదు చేయగా... రోహిత్ శర్మ తన 30వ టెస్టులోనే 6వ సెంచరీని సాధించాడు.