IND vs SA,3rd Test : Rohit Sharma's Plea To Media After Ranchi Epic || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-21

Views 184

IND V SA 2019,3rd Test : Rohit Sharma has donned the role of India Test opener with aplomb going on to hit 527 runs in the ongoing Freedom Series vs South Africa with his latest knock of 212 in Ranchi putting India on course of a 3-0 win.
#indvsa2019
#rohitsharma
#viratkohli
#WriddhimanSaha
#kuldeepyadav
#ravindrajadeja
#mohammedshami
#umeshyadav
#cricket
#teamindia

"ఇకనైనా మీడియా నా గురించి మంచిగా రాస్తుందని ఆశిస్తున్నా" అని రాంచీ టెస్టులో డబుల్ సెంచరీ అనంతరం ఓపెనర్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలివి. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో టీమిండియా ఓపెనర్‌గా అవతారమెత్తిన రోహిత్ శర్మ రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS