Diwali 2019 : Diwali symbolises the spiritual "victory of light over darkness, good over evil and knowledge over ignorance." Light is a metaphor for knowledge and consciousness. During the celebration, temples, homes, shops and office buildings are brightly illuminated. The preparations, and rituals, for the festival typically last five days, with the occurring on the third day coinciding with the darkest night of the Hindu lunisolar month Kartika.so let us know about Do’s And Don’ts During Diwali Festival.
#Diwali2019
#deepawalivisishtata
#Diwaliimportence
#diwalipooja
#diwalinaivedhyam
#diwalicelebrations
భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.అయితే ఈ దీపావళి పండుగ రోజు ఆచరించవలసిన పద్దతులను ఒకసారి తెలుసుకుందాం !