14 Batsman Who Did Centuries & Double Centuries On Their Birthday || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-29

Views 26

Not many batsmen have gone on to make it big in international cricket on their birthdays. Centuries on birthdays are rare.Gillespie did not play after this match. He therefore holds the distinct record of scoring over 200 runs in career’s last Test. However, some others have scored Test hundreds on their birthdays.
#davidwarner
#sachintendulkar
#india
#century
#srilanka
#vinodkambli
#Gillespie
#Kusalmendis

శ్రీలంకతో అడిలైడ్ ఓవల్ వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (56 బంతుల్లో 100 నాటౌట్, 10 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఆఖరి బంతికి సెంచరీకి సాధించడంతో వార్నర్ ఈ సందర్భాన్ని చిరస్మరణీయంగా మార్చుకున్నాడు.ఆస్ట్రేలియా తరఫున టీ20ల్లో డేవిడ్ వార్నర్‌కి ఇది తొలి సెంచరీ. టీ20ల్లో సెంచరీ సాధించేందుకు వార్నర్‌ 71 ఇన్నింగ్స్‌లు తీసుకోవడం విశేషం. బాల్ టాంపరింగ్‌తో ఏడాది నిషేధం ఎదుర్కొన్న వార్నర్ 20 నెలలు తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియా తరఫున ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లో సెంచరీ సాధించి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS