News speculating around pawan kalyan re entry into movies.Speculations on Pawan Kalyan - Krish's movie launch.Pawan Kalyan’s comeback movie has become the hottest discussion on social media.There is no official confirmation about this movie’s launch but speculations are rife that the movie will either be launched on November 15 or in December.Pawan Kalyan will be participating in a Deeksha in Vizag on November 3rd. He is continuing his political stint seriously. So, it is not clear whether he would begin the movie this fast.
#JanaSenaLongMarch
#YSRCPSandPolicy
#ChaloVisakhapatnam
#pawankalyan
#pawankalyancomebackmovie
#Directorkrish
#Satyagrahi
#pawankalyanreentry
#AMRatnam
#pawankalyanspeech
#pawankalyaninterview
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ జర్నీ గురించి చెప్పాల్సిన పనే లేదు. చిన్నా- పెద్దా, క్లాస్- మాస్ అనే తేడాలేకుండా ప్రతీ ఒక్కరూ పవన్ సినిమాలను ఆదరించినవారే. సినీ కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలోనే తన పవర్ ఇదీ అని నిరూపిస్తూ వెండితెరపై ఓ వెలుగు వెలిగిన పవన్.. 25 సినిమాలు చేసి రాజకీయ బాట పట్టారు. జనసేనానిగా ప్రజల చెంతకు చేరారు. జనసేన పార్టీ కార్యక్రమాలను చురుకుగాముందుకు తీసుకెళ్తున్నారు. సరిగ్గా ఈ తరుణంలో పవన్‌కి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు చూద్దామా..