Celebrities Emotional Words On Actress Geetanjali || కన్నీరు మున్నీరు అయిన టాలీవుడ్ పెద్దలు

Filmibeat Telugu 2019-11-02

Views 131

Popular Actress Geetanjali Is No More. Geetanjali (actress) Geetanjali is a Telugu actress who acted in Telugu, Tamil, Malayalam and Hindi films for several decades. She is famous for her roles in Illalu, Sitarama Kalyanam with NTR, Adurti Subba Rao's Dr. Chakravarthy, Murali Krishna, Abbayigaru Ammayigaru, Kaalam Marindi and Sambarala Rambabu.
#geetanjali
#ripgeetanjali
#geetanjaliramakrishna
#tollywood
#kollywood
#sandalwood
#NTR
#ANR
#babumohan
#paruchurigopalakrishna
#SeetharamaKalyanam
#telugumovies
#veteranactress
#teluguactress
#heroine


ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను ఆలరించిన ప్రముఖ నటి గీతాంజలి ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం తెల్లవారు జామున గుండెపోటుతో హైదరాబాద్ అపోలో హస్పిటల్‌లో కన్నుమూశారు. ఆమె మృతితో తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప నటిని కోల్పోయింది. గీతాంజలి మృతి చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఈ సందర్భంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను స్మరించుకొంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS