India vs Bangladesh 2019: Rohit Sharma reclaimed the top spot in the list of highest run-scorer in T20 internationals during the first T20I against Bangladesh in Delhi.
#indiavsbangladesh1stt20
#indiavsbangladesh2019
#indvsbang
#indvbanT20I
#rohitsharma
#viratkohli
#shikhardhawan
#ravindrajadeja
#hardhikpandya
#ravichandranashwin
#ajyinkarahane
#cricket
#teamindia
భారత పర్యటనలో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బంగ్లా 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (42 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్)దే అత్యధిక స్కోరు. అనంతరం బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. తొలి టీ20 మ్యాచ్‌లో ఫస్ట్ ఓవర్‌లోనే రెండు ఫోర్లు బాదిన రోహిత్ శర్మ (9: 5 బంతుల్లో 2x4) టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా అరుదైన ఘనత సాధించాడు. అయితే.. తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్లు బాది మంచి ఊపుమీద కనిపించిన రోహిత్ శర్మ.. ఆ ఓవర్ ఆఖరి బంతికి ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.