India vs Bangladesh 2019: In the the 11 over, India had an appeal for a caught behind, with Rishabh Pant seeming extremely confident. In fact, he persuaded Rohit Sharma to go for a review. But the replays showed that the ball wasn’t really near the bat. At this moment, Rohit Sharma, as a captain, had every reason to be disappointed at his wicket-keeper, but that didn’t seem to be the case.
#indiavsbangladesh1stt20
#indiavsbangladesh2019
#rohitsharmareactionondrs
#DRS
#indvsbang
#indvbanT20I
#rohitsharma
#rishabpanth
#shikhardhawan
#ravindrajadeja
#hardhikpandya
#ravichandranashwin
#ajyinkarahane
#cricket
#teamindia
ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (42 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. లక్ష చేధనలో బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ముష్ఫికర్ రహీమ్ (43 బంతుల్లో 60 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) విజయంలో కీలక పాత్ర పోషించాడు.