India vs Bangladesh 2019: "I get to learn a lot. When you share a dressing room with the big players, you look at how they prepare ahead of a match. Before going in to bat how they do they focus, what do they do (and) how they pace their innings in match situations," Gill said at a promotional event, organised by 'Cinthol'.
#indiavsbangladesh2019
#indvsban2ndT20I
#ShubmanGill
#viratkohli
#rohitsharma
#msdhoni
#shikhardhawan
#cricket
#teamindia
టీమిండియా సీనియర్లతో డ్రస్సింగ్ రూమ్ పంచుకున్నా. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా అని యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ తెలిపాడు. ఇన్నింగ్స్ వేగం ఎలా పెంచాలో తెలుసుకున్నా అని పేర్కొన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ కోసం 20 ఏళ్ల శుభ్‌మన్ గిల్ జట్టులోకి మొదటిసారిగా ఎంపికయ్యాడు. ప్రపంచకప్ ముందు టీమిండియా తరఫున రెండు వన్డేలు ఆడిన గిల్. కేవలం 16 పరుగులే చేశాడు.