The Residents of Srisailam submerged obstructed Anil Kumar Convoy while he was travelling to Kurnool from Srisailam Unemployed residents have said that they have been taking relay fasting for the past 60 days. The Minister promised to take the issue to the attention of the CM and work hard to solve it. On the other hand, Anil Kumar Yadav said that the shortage of sand would be reduced as floods diminish in the state. Speaking to media in Kurnool on Thursday, he said that the construction workers were blocked and that the TDP leaders were making drama out of the issue.
#AnilKumar
#Srisailam
#andhrapradesh
#convoy
#kurnool
#aphighcourt
#ysrcp
#cmjagan
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి డాక్టర్ పీ అనిల్ కుమార్ యాదవ్ కు ఒకేసారి రెండుసార్లు నిరసనలను ఎదుర్కొన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఈ ఘటనలు చోటు చేసుకున్నారు. తొలుత- శ్రీశైలం రిజర్వాయర్ ముంపు వాసులు, అనంతరం న్యాయవాదుల ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ కు తమ నిరసనలను తెలియజేశారు. తమకు ఉద్యోగాలను కల్పించాలని కోరుతూ శ్రీశైలం ముంపు వాసులు, కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదుల జేఏసీ నాయకులు ఆయనకు వినతిపత్రాలను అందజేశారు.