Afghanistan Fan : The one-day international cricket series between Afghanistan and West Indies began Wednesday at Ekana Stadium in Lucknow. While the match could generate little curiosity for many fans, there are some who flew from Afghanistan to watch their national team play.
#AfghanistanFan
#Afghanistanfansherkhan
#AfghantanvsWestIndies
#afgvswiODI
#dhonifan
#kohlifan
#rohitsharmafan
#cricket
గత మూడు నాలుగు రోజులుగా ఆప్ఘనిస్థాన్ నుంచి వచ్చిన 8 అడుగుల షేర్‌ఖాన్ అనే క్రికెట్ అభిమాని ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తమ దేశ క్రికెట్ ఆటపై ఉన్న పిచ్చి అభిమానంతో.. ఆప్ఘనిస్థాన్-వెస్టిండిస్ జట్ల మధ్య లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా జరుగుతున్న మూడు వన్డేల సిరిస్ కోసం షేర్‌ఖాన్ మంగళవారం అక్కడకు చేరుకున్నాడు.