India vs Bangladesh 2019: Indian off-spinner Washington Sundar feels tweakers have a huge role to play in T20 cricket even though they are most susceptible to being hit all over the park in the shortest format.
#indiavsbangladesh2019
#indiavsbangladesh2ndt20
#indvsbang
#indvbanT20I
#rohitsharma
#viratkohli
#rishabpanth
#shikhardhawan
#ravindrajadeja
#hardhikpandya
#ravichandranashwin
#cricket
#teamindia
టీ20 క్రికెట్‌లో స్పిన్నర్లు కీలకపాత్ర పోషిస్తారని టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అభిప్రాయపడ్డాడు. రాజ్‌కోట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చాహల్ (2/28), సుందర్ (1/25) కీలక పాత్ర పోషించారు.