TSRTC Samme : ఆర్టీసీ కార్మికులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు..! || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-09

Views 9.7K

మిలియన్ మార్చ్ నేపథ్యంలో చలో ట్యాంక్ బ్యాండ్ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించే సందర్భం లో తమ లక్ష్యం ట్యాంక్ బండ్‌పై చేరుకోవటం అని పంతం పట్టిన ఆర్టీసీ కార్మికులు, మద్దతుదారులు భారీగా ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. ఓ వైపు పోలీసులు ట్యాంకు బండ్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకొని, ఎవరూ రాకుండా జల్లెడపడుతున్న వందలాది మంది నిరసన కారులు ట్యాంక్‌బండ్‌పైకి చేరుకొని, సీఎం కేసీఆర్‌కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
#chalotankbund
#millionmarch
#tsrtcsamme
#tsrtc
#kcr
#trs
#telangana

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS