Sabarimala Review Petition : All Eyes On Supreme Court Verdict || ఈ వారంలోనే సుప్రీమ్ కోర్ట్ తీర్పు

Oneindia Telugu 2019-11-11

Views 21

4 vital judgements including Sabarimala, Rafale to be delivered by CJI next week.After historic verdict on Ayodhya, CJI Ranjan Gogoi-headed bench of the Supreme Court is left with four other important judgements.After Ayodhya verdict, what can be expected in Sabarimala case.
#Sabarimala
#SabarimalaReviewCase
#Supremecourt
#CheifjusticeRanjanGogoi
#RanjanGogoi
#kerala
#SabarimalaTemple
#Rafale
#ayodhyaverdict
#ayodhya

అయోధ్య వివాదంకు దేశ అత్యున్నత న్యాయస్థానం ముగింపు పలికింది. వివాదాస్పద భూమి రాముడికే చెందుతుందని చెబుతూ అదే సమయంలో మసీదు నిర్మాణంకు ఐదెకరాల భూమి కేటాయించాలంటూ చారిత్రాత్మక తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ పొందేలోగా ఇలాంటి సున్నితమైన కేసులు అతి ప్రాముఖ్యత కలిగి ఉన్న మరో నాలుగు కేసులపై తీర్పును ఇవ్వనున్నారు. అందులో ప్రథమంగా శబరిమల రివ్యూ పిటిషన్ కేసు ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS