#CineBox : Mahesh Babu Sarileru Neekevvaru Movie Updates !

Filmibeat Telugu 2019-11-16

Views 10

Cine Box : Mahesh Babu Sarileru Neekevvaru Teaser Coming Soon. Anil Ravipudi Director Of Sarileru Neekevvaru Tweeted That Teaser Will Be Relaesing Soon. This movie is going to relaese on 12th january.
#cinebox
#MaheshBabu
#SarileruNeekevvaru
#SarileruNeekevvaruteaser
#RRR
#kammarajyamlokadaparedlu
#alavaikunthapuramulo
#rahulsipligunj
#tollywood

భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌లు కొట్టిన సూపర్ స్టార్.. మరో సారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్దమవుతున్నాడు. ఎఫ్2తో వసూళ్లలో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన అనిల్ రావిపూడితో కలిసి సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని చేస్తున్న మహేష్.. సంక్రాంతి బరిలోకి దిగనున్నాడు. తనకు నిజంగానే ఎవరూ సరిలేరని నిరూపించేందుకు మరోసారి కాసుల వర్షాన్ని కురిపించేందుకు పక్కా ప్రణాళికతో సిద్దమయ్యాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్‌ను ప్రకటించింది చిత్రయూనిట్. ఈ మూవీ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న దర్శకుడు.. ప్రత్యేక పాత్రలు అద్భుతంగా వచ్చేందుకు స్క్రిప్ట్‌పై ప్రత్యేక శ్రద్ద చూపించినట్టు టాక్. అందులో భాగంగానే విజయశాంతి కోసం పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను బలంగా రాసుకున్నట్లు. ఈ క్యారెక్టర్ కోసం ఆమెకు పెద్ద మొత్తంలో ఇచ్చేందుకు సిద్దమైనట్లు టాక్. అయితే ఆ మొత్తం ఎంతా అన్నది బయటకు చెప్పడం లేదు కానీ నిర్మాతకు కళ్లు తిరిగేంత ఉంటుందని సమాచారం.

Share This Video


Download

  
Report form