Kohli has earned praise from all quarters and recently former Pak fast bowler Shoaib Akhtar hailed him as the toughest batsman to bowl to among modern generation cricketers.
#ViratKohli
#ShoaibAkhtar
#rohitsharma
#msdhoni
#deepakchahar
#mayankagarwal
#shikhardhawan
#cricket
#teamindia
ఆధునిక క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడం చాలా కష్టం అని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అంటున్నాడు. రిటైర్మెంట్ అనంతరం అక్తర్ తన యూ ట్యూబ్, సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులకు ఎప్పటికీ టచ్‌లోనే ఉంటున్నాడు. సందర్భాన్ని బట్టి పాకిస్తాన్ క్రికెటర్లతో పాటు విదేశీ క్రికెటర్లను ప్రశంసల్లో ముంచెత్తుతాడు. అదే విధంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తాడు. మొత్తానికి క్రికెట్ విశ్లేషకుడిగా అక్తర్ కొనసాగుతున్నాడు.