Delhi Capitals confirm Shreyas Iyer will lead the team. Delhi Capitals shared a video clip on their official Twitter handle, revealing that Shreyas Iyer will once again lead the team in IPL 2020. Shreyas led Delhi Capitals to the semi-finals last year in what was DC's most successful run in IPL history
#ipl2020
#delhicapitals
#shreyasiyer
#ravichandranashwin
#ajinkyarahane
#ipl2020auction
వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్‌గా యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వ్వవహారించనున్నాడు. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం సోమవారం ట్విట్టర్‌లో ఓ వీడియోని పోస్టు చేసింది. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ 19వ తేదీన కోల్‌కతాలో ఆటగాళ్ల వేలం జరగనుంది.