No shame in showing your tears: Sachin Tendulkar pens an open letter to fellow men
In an open letter to fellow men in the ongoing International Men's Week, Indian cricket legend Sachin Tendulkar has said that men from all over the world need to realize that showing emotions and crying is not a sign of weakness.
#SachinTendulkar
#SachinTendulkarLetter
#SachinTendulkarlastmatch
#SachinTendulkarRetirement
#InternationalMensWeek
#sachintendulkaremotional
#sachintendulkarbatting
#teamindia
#cricket
#cricketnews
మగాళ్లు కన్నీళ్లను దాచనవసరం లేదని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. అంతర్జాతీయ పురుషుల వారోత్సవాల సందర్భంగా పురుషులందరికీ సచిన్ టెండూల్కర్ ఓ బహిరంగ లేఖ రాశారు. సరిగ్గా ఆరేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు సందర్భంగా సచిన్ తన చివరి మ్యాచ్‌లో భావోద్వేగ ప్రసంగం చేశాడు.