IND vs BAN,2nd Test : Ravi Shastri Revealed The Key Reason For Indian Bowlers Success || Oneindia

Oneindia Telugu 2019-11-25

Views 122

India vs Bangladesh,2nd Test :After The winning pink ball test Ravi shastri said to media “We are bowling as a unit and you feel proud as an Indian sitting outside and seeing men at work in such a professional manner. It has taken time. I think in the last 15 months they played a lot of cricket in foreign territory and that’s how they learnt,” .
#indiavsbangladesh2019
#indvban2ndTesthighlights
#viratkohli
#rohitsharma
#pinkballtest
#msdhoni
#ishanthsharma
#souravganguly
#umeshyadav
#ajyinkarahane
#mohammedshami
#yuzvendrachahal
#cricket
#teamindia

మా బౌలింగ్‌ యూనిట్‌ను చూసి డగౌట్లలో కూర్చొని ఉన్న మేము ఎంతో గర్వంగా ఫీలవుతున్నాం. ఇందుకోసం చాలా సమయం పట్టింది అని టీమిండియా హెడ్ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. టెస్టు సిరీస్‌లో భారత పేసర్లు చెలరేగిపోవడంపై రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ఈడెన్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు (తొలి డే/నైట్‌ టెస్టు)లో భారత్‌ ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS