రెండు మూడు రోజులుగా ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదనే భావం కలుగుతోంది. మగ మృగాల మధ్యా మనం బతుకుతోంది అనిపిస్తోంది. ఇక ఈ సంఘటన గూర్చి దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... అమ్మ, మేము మగాళ్ళం కాదు, మ్రుగాలం... మమల్ని నమ్మకండి. ఆకరికి మీ తండ్రిని, తమ్ముడిని కూడా నమ్మకండి... ఇవ్వాల, రేపు రోజులు అల ఉన్నాయ్ అంటూ ఘాటు వ్యాక్యాలు చేసారు.
#JusticeForDisha
#Chiranjeevi
#hyderabad
#shadnagar
#telangana
#telanganapolice
#hyderabadpolice
#womensafety