Chidambaram told to media, I thought the finance minister said yesterday she does not eat onions,she is not bothered,, what does she eat ? does she eat avocado ? she does not eat onions."
#Chidambaram
#NirmalaSitharaman
#jioallinoneplan
#jiocharges
#onionprices
#railwayjobsnotification2019
#sabarimala
#financeminister
#jio
దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లు రైల్వే వర్క్‌షాప్స్‌లో అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే కూడా 4,103 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల్ని కూడా స్వీకరిస్తోంది. దక్షిణ మధ్య రైల్వేలోని ఆరు డివిజన్లలో 24 యూనిట్లలో ఈ పోస్టులు భర్తీ కానున్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, వెల్డర్, ఏసీ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది రైల్వే. అయితే ఈ నోటిఫికేషన్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులు. రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీలో తెలుగువారికి అన్యాయం జరుగుతోందన్నది వారి వాదన. సాధారణంగా ఏ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నా, దేశంలోని అన్ని ప్రాంతాలవారు దరఖాస్తు చేయొచ్చు. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే జారీ చేసిన అప్రెంటీస్ నోటిఫికేషన్‌కు ఇదే వర్తిస్తుంది. అందుకే 4,103 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దక్షిణ మధ్య రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి... స్థానికులకే అవకాశం కల్పిస్తూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.