Virat Kohli becomes 1st Indian batsman to score 1,000 T20I runs on home soil Skipper Virat Kohli has added another feather to his cap after becoming the first Indian batsman to score 1,000 T20I runs on home soil.
#viratkohlirecords
#viratkohlistats
#IndiavsWestIndies3rdT20
#KLRahul
#RohitSharma
#ViratKohlisixes
#RohitSharmasixes
#WankhedeStadium
#KieronPollard
#T20WorldCup
#indvswihighlights
#indvswi
#indvwi
వాంఖడె వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో టీ20ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన భారత తొలి క్రికెటర్‌గా నిలిచాడు. హేడెన్ వాల్స్ వేసిన 14వ ఓవర్ ఆఖరి బంతిని సిక్స్‌గా మలచడం ద్వారా కోహ్లీ ఈ ఘనత సాధించాడు.