Watch Winter Session of Andhra Pradesh Assembly News. Chandrababu Naidu And jagan made counters each others over their English speaking IN the debate of 2430 GO in Assembly .
జగన్ సర్కార్ ఓ కొత్త జీవోను తీసుకొచ్చింది. అది 2430 జీవో . అయితే దాని మీద చర్చ జరుగుతున్న సందర్భంలో జగన్ చంద్రబాబు ఒకరినొకరు ఇంగ్లీష్ నైపుణ్యం గురించి మాటా మాటా అనుకున్నారు
#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#ysrcp
#APAssemblyLIVE
#EnglishMedium
#ScootyTollgatefee