Rythu Sowbhagya Deeksha : Farmers Demand MSP On Crops || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-12

Views 302

JanaSena Chief Pawan Kalyan Holds Rythu Soubhagya Deeksha : Pawan Kalyan Demands for Farmers And farmers demand on maximum sale price on crops as well

#raithusowbhagyadeeksha
#farmers
#crops
#PawanKalyan
#JanaSena
#రైతుసౌభాగ్యదీక్ష

పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు వాపోయారు. ఏ ప్రభుత్వం, ఏ నేత కూడా తమ గోడు పట్టించుకోవడం లేదన్నారు. గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన రౌతు సౌభాగ్య దీక్షలో రైతుల మాట్లాడారు. కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణం సమీపంలో పవన్ కల్యాణ్ చేపట్టిన దీక్ష సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ, స్వామినాథన్ కమిటీ నివేదిక ప్రకారం క్వింటాల్ వరి రూ.2500 చెల్లించాలని చెప్తున్న ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయని చెప్పారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS