AP Assembly Winter Sessions 2019 : #WatchVideo మార్షల్స్ పై నారా లోకేష్ దురుసు ప్రవర్తన...!!

Oneindia Telugu 2019-12-13

Views 195

Watch Winter Session of Andhra Pradesh Assembly News. Watch EXCLUSIVE VIDEO of Nara Lokesh c@tching neck of Assembly Marshals

అసెంబ్లీ ఆవరణలో మార్షల్స్‌పై టీడీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. టీడీపీ సభ్యులు అసెంబ్లీ మార్షల్స్ మధ్య చోటు చేసుకున్న పరిణామాలపైన అసెంబ్లీలో వాగ్వాదం చోటు చేసుకుంది.
టీడీపీ నేతలు ప్లకార్డులు పట్టుకొని..సభ్యులు కాని వారితో కలిసి లోపలకు వచ్చే ప్రయత్నం లో మార్షల్స్ అడ్డుకున్నారని..ఆ సమయంలో టీడీపీ నేతల ప్రవర్తన గురించి వైసీపీ సభ్యులు మండిపడ్డారు. మార్షల్ ను ఎమ్మెల్సీ లోకేశ్ పీక పట్టుకొని తోసేసే ప్రయత్నం చేసారని ఆరోపించారు.
దీనికి సంబంధించిన వీడియోలు ప్రదర్శించారు.
#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#ysrcp
#APAssemblyLIVE
#naralokesh
#Buggana
#marshals

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS