T20 World Cup : It's Rishabh Pant Vs KL Rahul For Wicket-Keeping || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-16

Views 35

Forget Rishabh Pant! Ravi Shastri may use KL Rahul as wicketkeeper in T20 World Cup.Ravi Shastri, in what seemed a straight warning to Rishabh Pant, assessed that no one’s place is guaranteed in the Indian team.
#KLRahul
#RishabhPant
#T20WorldCup
#RaviShastri
#MSDhoni
#RishabhPantBatting
#RishabhPantKeeping
#klrahulkeeping
#teamindia
#indvswi
#indiavswestindies


పరిమిత ఓవర్లకు కీపర్‌గా ఉన్న యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ వైఫల్యాలను ఎదుర్కొంటుండడంతో వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌నకు కేఎల్‌ రాహుల్‌ కీపర్‌ రేసులో ఉంటాడని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్నారు. జట్టు అవసరాలను బట్టి ఆటగాళ్లు ఒకేసారి భిన్న పాత్రాల్లో ఒదిగిపోవాల్సి ఉంటుందన్నారు. రాణించాలంటే రిషభ్‌ పంత్‌ ప్రశాంతంగా ఉండాలని ఆయన సూచించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS