IPL 2020 : Kohli Message To RCB Fans Ahead Of IPL Auction ! || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-18

Views 138

IPL 2020: Royal Challengers Bangalore captain Virat Kohli sent a message to the team's fans ahead of the upcoming Indian Premier League auction.
#ipl2020
#royalchallengersbangalore
#rcb
#iplauction2019
#viratkohli
#mumbaiindians
#chennaisuperkings
#rohitsharma
#msdhoni
#cricket
#teamindia

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్విటర్‌ వేదికగా అభిమానులకు ఒక సందేశాన్ని పంపాడు. 13వ ఐపీల్‌ సీజన్‌లో బెంగళూరు ప్రాంచైజీ స్ట్రాంగ్ టీమ్‌ను చూడనున్నారు అని కోహ్లీ తెలిపాడు. ఈ నెల 19న జరగనున్న వేలంలో బెంగళూరు జట్టు ప్రణాళిక ప్రకారం ఆటగాళ్లను ఎంచుకుంటుంది. అన్ని విభాగాల్లో సమతుల్యం ఉన్న ఆటగాళ్లను ప్రాంచైజీ తీసుకోబోతున‍్నట్లు పేర్కొన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS