IPL 2020 Auction : There's still a lot of time left for the 13th season of the Indian Premier League (IPL) but it's only a matter of hours before the auction kicks off in Kolkata on Thursday.
#ipl2020
#iplauction2019
#royalchallengersbangalore
#rcb
#viratkohli
#mumbaiindians
#chennaisuperkings
#rohitsharma
#msdhoni
#cricket
#teamindia
వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం వేలం డిసెంబర్ 19(గురువారం) కోల్‌కతాలో ప్రారంభం కానుంది. వేలానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను నిర్వాహాకులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ వేలానికి 971 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకోగా 332 మంది(186 భారతీయులు, 146 విదేశీయులు) ఎంపికయ్యారు.